1. To promote cultural ,educational ,spiritual, social and service activities .
  2. To identify financially backward students and render assistance to pursue studies. To award scholarships, fellowships and prizes to meritorious students.
  3. To promote unity ,Social harmony integration among the members and general public .
  4. To promote housing for the welfare of citizens and also group housing for the members .
  5. To organize lectures ,seminars and debates pertaining to various subjects and topics for the development and knowledge updates and of members and citizens .
  6. To establish Educational institutions, technological Institutes ,colleges and other educational institutions and /or render financial aid to such institutions .
  7. To Establish and / or maintain boarding houses and hostels for students studying in schools and colleges and other educational institutions and other members and /or give financial aid to such institutions or students for the said purpose.
  8. To do cultural ,sports and political training activities in connection with making of good leaders .
  9. To promote mother tongue
  10. To avoid borrowing and if any amount borrowed then make repayments promptly and avoid litigation and make compromises.
  11. Reeducate the Educated (literates) about important things ..! . Educate the Political crooks who distribute the Money 💰 & Liquor 🥃 for votes 🗳 about importance of Constitution and if systems collapse then the very existence of humankind is doubtful and ruined and also about the value philosophy and importance ,urgent need of Zero Budget Politics ..! and ,
  12. To do such of the activities incidental to attend a main objectives version printing publishing and release of pamphlets ,Souvenirs ,tracks ,books about WH(CCRAS)O

W orld H uman , C onsumer and
C hildren R S ervice O rganisation

మన అంతర్జాతీయ సంస్థ యొక్క లక్ష్యములు .

  1. ప్రపంచ మానవాళికి ,
    మానవ వినియోగదారుల మరియు పిల్లల హక్కులపై అవగాహన తీసుకువచ్చి అందరూ ఆచరించే విధంగా కృషి చేయడం మరియు ఉల్లంఘించిన వారిపై చట్ట పరిధిలో న్యాయస్థానాల ద్వారా త్వరితగతిని న్యాయాన్ని అందజేయటం.
  2. నీతి నిజాయితీతో పని చేస్తూ కుల మత జాతి బీదా ధన బేధాలు లేకుండా భిన్నాభిప్రాయాలు ఉన్న దగ్గర ఏకాభిప్రాయం సాధిస్తూ ఐకమత్యంతో అనురాగం ప్రేమ తో అందరికీ సహాయం చేస్తూ లైబ్రరీ అంటే విజ్ఞాన మందిరాలను ప్రతి గ్రామంలో స్థాపిస్తే స్థాపించేందుకు కృషి చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో జీవనయానం ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ప్రకృతిలోని ప్రతి జీవి ప్రకృతి లో లయబద్ధంగా జీవించేందుకు, శాంతియుత చట్ట బద్ధంగా కృషి చేసి సాధించడం .
  3. ప్రపంచ మానవాళి అభ్యుదయానికి అభివృద్ధికి మరియు ప్రపంచ శాంతి ని సాధించడం.
  4. ప్రకృతిలో కాలుష్యాన్ని తగ్గించి మరియు అది లేకుండా చేసి ప్రతి జీవి మరియు వృక్షములు ప్రశాంత నిశ్శబ్ద మరియు మంచి వాతావరణంలో జీవించేందుకు కృషి చేయడం మరియు సాధించడం .
  5. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ.
  6. మన సంఘ సభ్యులు మరియు ఇతరులకు అత్యవసర పరిస్థితుల్లో న్యాయ ఆరోగ్య సహాయం త్వరితగతిన అందించేందుకు కృషి చేయటం.
  7. ఏ ఒక్కరూ ఆత్మహత్యలు భావించకుండా ఉండేందుకు తగు సహాయం చేయుట.
  8. పేదలకు అన్నదానం మరియు చలి ఎక్కువగా ఉన్న ప్రదేశములు తెలిసినప్పుడు దుప్పట్లు లేక ఇతర బట్టలు అవసరమైన వారికి ఇచ్చి సహాయం చేయడం.
  9. మన సంఘంలో సభ్యులు మరియు ఏదైనా పదవిని చేపట్టే వారు ఆర్థిక పరంగా ఎటువంటి ఫీజు కట్టనవసరం లేకుండా చేయడం .
  10. మానవులు అందరూ అవసరమైన మేర తక్కువ ఖర్చు లేదా వ్యయము చేస్తూ ఎక్కువ సేవ మరియు వీలైనంత దానం చేస్తూ సామాన్య జీవితం గడిపేందుకు కృషి చేయటం ‌.
  11. ప్రతి నగరంలో పట్టణంలో మరియు మండల కేంద్రంలో ఏ. టి. ఎల్ .అంటే ఎనీ. టైం. లా . అంటే ఎప్పుడైనా చట్టం మీ తోడు ఉంటుంది అనే సంస్థను లేదా ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేయించి , ఏ ఒక్క వ్యక్తి ప్రాణాన్ని త్యాగం చేసి ఆత్మహత్య చేసుకోకుండా చూడటం.
  12. 👉 నేను ఎవరికీ లంచం ఇవ్వను, తీసుకోను !*

👉 అవినీతిని జరుగుతున్నట్టు గమనిస్తే ఫిర్యాదు చేస్తాను !

👉 అవినీతిని వ్యతిరేకించడానికి సమాచార హక్కును వినియోగిస్తాను
13 . జీరో బడ్జెట్ స్వచ్ఛమైన రాజకీయాలు మరియు సేవలు ప్రజలకు అందించడం మంచి ఆశయాలతో త్యాగం చేస్తూ రాజకీయాలు సేవలు ప్రజలకు అందించే నాయకులను తయారు చేయడం .

  1. 1.సహపంక్తి భోజనాలు వీలైనన్నిసార్లు జరపడం.
  2. A) నీరు, అన్నము, బట్టలు లేదా విద్యకు సంబంధించి ఏ రూపంలోనైనా ఏ వస్తువైనా ఉచితంగా ఏ ఆశ లేకుండా ఇతరులకు ప్రేమతో బహూకరించి సంతోషించడం.
    B) మీకు వీలైనన్నిసార్లు లేదా కనీసం నెలకు ఒకసారి తప్పక ఎవరికైనా అవసరం ఉన్నవారికి నీరు ,అన్నము, బట్ట లు మరియు విద్యకు సంబంధించి ఏ రూపంలో నైనా ఇచ్చి మీయొక్క సంతోషాన్ని మన సంస్థ ఇతర సభ్యులకు తెలియజేసి వారిని పరమానంద పరచుట.
    C) మానవజన్మను చరితార్థం చేసుకొనుటకు ఇతర ప్రాణుల యెడల సఖ్యత కలిగి ప్రేమతో ఆదరిస్తూ అత్యవసర ప్రాణభయం ఉన్నప్పుడు తప్ప ఏ ప్రాణానికి హాని చేయకుండా మన జీవన యానం సాగించి జీవిత ఆశయాలను సాధించి విజయం పొందుట.
  3. ఇతర ముఖ్యమైన లక్ష్యాలను గుర్తించేందుకు కోసం చర్చలు జరుగుతున్నవి.