WH (CCRAS)O . విజయవాడ
పక్షులకు, కుక్కలకు మరియు ఇతర ప్రాణులకు ఆహారం , నీటి సదుపాయాన్ని, అందిస్తున్న మన సంస్థ త్యాగమూర్తులు శ్రీమతి జ్యోతి గారు, వారి పిల్లలు మరియు ఇతర సభ్యులు అందరికీ హృదయానందంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు .
ప్రపంచంలోని మన సంస్థ సభ్యులందరూ ఇలాంటి కార్యక్రమాలను అమలు పరచ వలసినదిగా ప్రార్థిస్తున్నాము.
🙏❤️
Food and water for animals, awareness programme . Distribution of food pots ,food and water etc. .
🙏😇
❤️❤️❤️❤️🔥🔥🔥
WH (CCRAS)O .
WORLD HUMAN, CONSUMER , CHILDREN , RIGHTS AND SERVICES
ORGANISATION
డబ్ల్యూ హెచ్ (సి ఏ సి ఆర్ ఎస్) ఓ.
ప్రమా (వి పి హ మీ సే)స .
WH (CCRAS)O .
🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗* మంగళవారం –:23 -03-2021 :
🌿శుభమస్తు🌿
అందరికీ శుభోదయం మరియు నమస్కారములు.
మన సంఘ అధికారుల పదవి ప్రమాణ స్వీకారోత్సవం త్వరలో జరగనుంది . మన సంస్థ నాయకురాలు శ్రీమతి నరహరిశెట్టి జ్యోతి గారి ఆధ్వర్యంలో , ఆంధ్ర రాష్ట్ర మన సంస్థ అధ్యక్షులు శ్రీమతి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ,
WH (CCRAS)O సంస్థ యొక్క
సామాజిక, సామూహిక ,మౌన పరమానంద పాదయాత్ర మరియు మహనీయుల విగ్రహాలు శిల్పాలు ఉన్న ప్రదేశాలను సందర్శించి పూలతో అలంకరించి , ఆరాధనలు జరుపుకొని ,
త్యాగ దాన ప్రేమ దీక్షతో పునరంకితం అయ్యేందుకు జరిపే కార్యక్రమంలో భాగంగా పక్షులకు , కుక్కలకు మరియు ఇతర ప్రాణులకు, ఆహారము మరియు నీటి సదుపాయాన్ని మరియు చిన్న కుండీలను అందిస్తున్న మన సంస్థ విజయవాడ నాయకురాలు , త్యాగమూర్తి శ్రీమతి నరహరిశెట్టి జ్యోతి గారు మరియు వారి పిల్లలు, ఇతర సభ్యులకు హృదయానందంతో ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. .*
🙏❤️
ప్రపంచ మానవ వినియోగదారుల పిల్లల హక్కుల మరియు సేవల సంస్థ లక్ష్యాలలో అత్యంత ప్రాధాన్యత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం .
భవిష్యత్ తరాలకు ఆకుపచ్చ్చని ,పరిశుద్ధమైన ,ఆరోగ్యదాయకమైన ,జీవన యోగ్యమైన జీవన భాగ్యాన్ని అందివ్వాలంటే మార్పు దిశగా సంఘటితం గా పయనించాలి ….ప్రజల్లో
ఈ అవగాహన కల్పించే దిశ గా ప్రపంచ మానవ వినియోగదారుల పిల్లల హక్కుల మరియు సేవల సంస్థ తన వంతు భాద్యత గా శ్రీకారం చుట్టింది .
లక్ష్యాలు …………….
1…భూతాపం పెరగడం వలన కలిగే నష్టాలను తెలియజేయడం ……
2.పర్యావరణ సంబంధ మైన ముప్పు నుంచి బయట పడడానికి జాగ్రత్తలను సూచించడం .
3…..నిష్టాతులైన వారు శాస్త్రీయ దృక్పదం తో ప్రజలకు వివరించడం
4..చిన్నారులను భాగస్వామ్యం చేస్తూ వారికి వివరించి వారిద్వారా ప్రచారం చేయించడం .
5..నిపుణులు ,ప్రముఖుల .ప్రకృతి ప్రేమికుల ద్వారా తమ ఆలోచనలను పంచుకునే విధముగా చర్చలలో పాల్గొనడం ..
ఫ్రకృతి సమతుల్యత కాపాడదాం …ఇది ఒక ఉద్యమం లా చేపడదాం .
భగవంతుని వాక్యములు భక్తుడు ఎలా నమ్ముతాడొ రాజ్యాంగంలోని లేదా రాజ్యాంగం ప్రకారం చేసిన చట్టాలను నమ్మి వాటి ప్రకారం అవి చెప్పే విధంగా మరియు చూపిన మార్గంలో నాయకులు మరియు ప్రజలు నడుచుకొని అందరూ కలిసి జీవవైవిద్యం కాపాడుకోవటం, కాపాడేందుకు కోసం నడచుకోవడమే మనమంతా చేయవలసి పని…

మీ ప్రాంతంలో ఉన్న ఆలయాలు చిన్నపిల్లల లేదా ఇతరుల సంరక్షణ గృహాలను సందర్శించిప్రేమతో పలుకరించి వారికవసరమైన సేవ చేయండి. మీకు ఉన్నంతలో విద్య, బట్టల, ఆహార మరి ఏ ఇతర వస్తు రూపంలో అయినా కూడా మీకు మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు కు వీలైనంతవరకు దానం చేయండి.
ప్రతి దేశంలో స్వాతంత్రం -సంపాదించేందుకు కోసం ఆదేశ పూర్వికులు అనేక కలలు
-కలలు గని త్యాగాలను చేశారు . మనదేశ స్వాతంత్ర సమరయోధులు మరియు పూర్వికులు కలలు కన్న భారతావనినినిర్మించాల్సిన
బాధ్యత మనందరి మీదా ఉంది . అటువంటి భారత్ దేశాన్ని నిర్మిద్దాం .కావున మన గ్రూప్ సభ్యులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. అందరూ ఆహ్వానితులే…
🙏🙏

❤️❤️❤️❤️
❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

మన సంఘ సభ్యులు అందరూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క త్యాగంతో అందరికీ సహాయం చేయండి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేయండి . సభ్యులు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని ప్రార్థిస్తున్నాను.

🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మన సంస్థ తరఫున యూట్యూబ్ ఛానల్ మరియు సంస్థ రిజిస్ట్రేషన్ మరియు అనేక ఇతర ప్రజా సేవ కార్యక్రమాలు చేసేందుకు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి . covid 19వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుచున్నవి . పూర్తి సమాచారాన్ని త్వరలో తెలియజేయగలము.కావున మీరందరూ దయార్థ హృదయం తో అమూల్యమైన మీ సమయాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ఇట్లు
తెలుగు సద్గుణ ఆప్యాయత , అనురాగ, ప్రేమమయ హృదయం తో, ప్రేమతో , ఆహ్వానించారు వారు…
శ్రీ నేరెళ్ల మాల్యాద్రి ,
బి .ఎస్.సి.,
ఎల్ .ఎల్ .బి .,
ఎల్ .ఎల్ .ఎం .,
డిస్ట్రిక్ట్ జడ్జి ,రిటైర్డ్ ,
వకీలు ,సుప్రీంకోర్టు .
సెల్ నెంబరు:- 9848213311
9440998299
ఈమెయిలు అడ్రసు:-
hrudayapadulu@gmail.com
1BIO DATA OF NERELLA MALYADRi
I. District judge retired,

 1. Advocate supreme court of India New Delhi ,
 2. Ex secretary ,lions club ,kavali,
 3. Ex secretary ,jawahar bharapti college,kavali,
 4. Ex joint secretary ,law faculty Delhi University,
 5. Poet, attended several seminars, training programs, giving lectures on several legal topics to students and social service organisations,
 6. Secretary ,
  Amarajeevi Memorial Society or
  potti sriramulu smaraka committee, juvvaladinne village,
  Nellore district,
 7. GLOBAL PRESIDENT ,
  WAPSS( WORLD AMARJI POTTI SRIRAMULU SANGH),
 8. LEGAL ADVISOR TO SEVERAL
  FAMOUS INSTITUTIONS,
  RELEASED VIDEOS AND AUDIOS ON LEGAL AND OTHER TOPICS IN TELUGU AND ENGLISH LANGUAGES,
 9. Actives member of Food for thought organisation which established libraries all over India,
  Among them
  Under the personal supervision established 5 libraries in combined Andhra Pradesh including the one at JUVVALADINNE village which is the birthplace of POTTI SRIRAMULU garu and another at Gandhi school Eluru , which was visited by Mahatma Gandhi during freedom movement ,
 10. Member Red cross kavali and responsible for getting the licence for the same .
 11. Member PRAJAPITHA bramhakumari eswariya viswavidyalam MOUNTABU .
 12. President of Telangana State Scouts and guides fellowship .
  🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🍡🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍧🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏🥏

💦_*💦💦💦💦💦💦💦💦💦💦💦
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🥬🥬🥬🥬🥬🥬🥬🥬🥬🥬🥬🥬
WHCCRASO
W orld H uman , C onsumer
C hildren R ightss and S ervices
O rganisation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *